Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CPGET ఫలితాలు విడుదల.. 93.54 శాతం అర్హత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 05, 2026 5:42 PM హైదరాబాద్General
CPGET ఫలితాలు విడుదల.. 93.54 శాతం అర్హత - Udayam
తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో CPGET ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల్లో 45,462 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.54 శాతం మంది అర్హత సాధించినట్లు తెలిపారు. CPGET ఛైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి పాల్గొన్నారు. తదుపరి ప్రవేశాల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...