Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మార్కెట్‌లో పత్తికి రూ.10,209 ధర

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 10:29 AM కర్నూలుGeneral
ఆదోని మార్కెట్‌లో పత్తికి రూ.10,209 ధర - Udayam
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ.10,209 ధర పలికింది. వేరుశనగకు రూ.9,040, ఆముదాలకు రూ.6,325, పూల విత్తనాలకు రూ.5,701 ధర నమోదైనట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. రైతులు నాణ్యమైన పంటను మార్కెట్‌కు తీసుకురావాలని అధికారులు సూచించారు. వేలం ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...