Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో పత్తి ధర రూ.10 వేల మార్క్ దాటింది

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 12:20 PM కర్నూలుGeneral
ఆదోనిలో పత్తి ధర రూ.10 వేల మార్క్ దాటింది - Udayam
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తికి గరిష్ఠంగా క్వింటాకు రూ.10,156 ధర లభించింది. వేరుశనగ రూ.8,799, ఆముదాలు రూ.5,753, పూల విత్తనాలు రూ.5,701 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా పత్తి ధర రూ.10 వేలకుపైగా కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...