వార్తలకు తిరిగి వెళ్లండి

మాతా శిశు మరణాల నివారణకు వైద్య, ఆరోగ్య, అంగన్వాడీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని DMHO ఫిరోజ్ బేగం సూచించారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గృహ సందర్శనలు చేయాలని ఆదేశించారు.
ప్రసవం తర్వాత అరగంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలని తెలిపారు. జూలైలో ఒక మాతా, మూడు శిశు మరణాలు సంభవించడం బాధాకరమని పేర్కొన్నారు. నివారించగల మరణాలను అరికట్టేందుకు బాధ్యతగా పనిచేయాలన్నారు.
Comments
Loading comments...

