Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో కాంగ్రస్ నేత చేపల విందు వివాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:16 AM జాతీయంGeneral
అయోధ్యలో కాంగ్రస్ నేత చేపల విందు వివాదం - Udayam
అయోధ్యలో కాంగ్రెస్‌ నేత అజయ్‌ రాయ్‌ పాల్గొన్న స్వాగత కార్యక్రమంలో చేపల వంటకాలు వడ్డించడం వివాదానికి దారితీసింది. శ్రావణ మాసంలో పవిత్ర నగరంలో మాంసాహార వంటకాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చేపలు వండుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఏర్పాటును సమర్థించారు.

Comments

G
Loading comments...