వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ జె.సాయికుమార్ తెల్లవారుజామున 2.30 గంటలకు రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతిచెందారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఈ-కాప్స్ విధుల కోసం అక్కడ అటాచ్ అయ్యారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

