వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కాంగ్రెస్‌ను మండల, గ్రామ, బూత్ స్థాయిల్లో బలోపేతం చేయడానికి మండల స్థాయి పీఏసీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీ సుగుణ తెలిపారు. మండల అధ్యక్షుడిని ఛైర్మన్‌గా, సీనియర్ నాయకుడిని కన్వీనర్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు.
మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన ప్రతినిధులకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

