Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: అతీక్

Follow Udayam on Google
Harika Aug 25, 2026 2:43 PM సిద్దిపేటGeneral
మైనార్టీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: అతీక్ - Udayam
మైనార్టీలకు మేలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని ఆ పార్టీ నాయకుడు అతీక్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలను పదేపదే మోసం చేస్తోందని అతీక్‌ విమర్శించారు. ఇప్పటివరకు మైనార్టీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని అతీక్‌ ఆరోపించారు. పేదల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని అతీక్‌ ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, హామీలను అమలు చేయాలని అతీక్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...