Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణపై కాంగ్రెస్‌ దృష్టి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 7:27 AM హైదరాబాద్General
తెలంగాణపై కాంగ్రెస్‌ దృష్టి - Udayam
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తికావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు త్వరలో కదలిక రావచ్చని భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులతో పాటు శాఖల మార్పులపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...