Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ఓబీసీలకు వ్యతిరేకం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 3:00 PM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్‌ ఓబీసీలకు వ్యతిరేకం - Udayam
కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీలకు వ్యతిరేకమని భాజపా ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. మోదీ నాయకత్వంలోనే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించిందన్నారు. గత 12 ఏళ్లలో కేంద్రం ఓబీసీల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరితో ఓబీసీలను నిరంతరం మోసం చేసిందని విమర్శించారు.

Comments

G
Loading comments...