Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంప్యూటర్ సైన్స్‌లో ప్రీతమ్‌కు పీహెచ్‌డీ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 3:49 PM ఆదిలాబాద్తెలంగాణ
కంప్యూటర్ సైన్స్‌లో ప్రీతమ్‌కు పీహెచ్‌డీ - Udayam
ఆదిలాబాద్‌కు చెందిన నరోటే ప్రీతమ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ సాధించారు. ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, సిబ్బంది కలిసి సోమవారం ఆయనకు పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రీతమ్ సాధించిన విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. సాంకేతిక రంగంలో మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...