Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 3:54 PM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Udayam
రానున్న 1-2 గంటల్లో వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌, ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...