Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి ఎస్పీ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 3:42 PM సంగారెడ్డితెలంగాణ
సంగారెడ్డి ఎస్పీ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ - Udayam
సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌కు వినతిపత్రాలు అందజేశారు. తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఎస్పీ ఆదేశించారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...