Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థినికి సీఆర్ఐఆర్ విదేశీ గ్రాంట్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 3:32 PM వరంగల్తెలంగాణ
ఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థినికి సీఆర్ఐఆర్ విదేశీ గ్రాంట్ - Udayam
ఎన్‌ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని రుతుజా పాటిల్‌కు సీఎస్‌ఐఆర్ ఫారిన్ ట్రావెల్ గ్రాంట్ లభించింది. జర్మనీలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే నెట్-జీరో-ఫ్యూచర్ కాన్ఫరెన్స్‌-2026లో పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. ప్రొ. వసుధ పర్యవేక్షణలో రుతుజా పాటిల్ పరిశోధన కొనసాగిస్తోంది. గ్రాంట్ లభించడంపై ఎన్‌ఐటీ యాజమాన్యం, అధ్యాపకులు, సహ విద్యార్థులు ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...