వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను బీసీ సెల్ డైరెక్టర్ డా. బొడిగె సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నారు. వీసీ ప్రొ. కె. ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

