Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిబిడ్డకు అండగా నిలిచిన కమిషనర్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 3:36 PM హైదరాబాద్General
పసిబిడ్డకు అండగా నిలిచిన కమిషనర్‌ - Udayam
మృత్యువుతో పోరాడుతున్న పసిబిడ్డకు ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య అండగా నిలిచారు. ఎన్‌జీవో, ప్రభుత్వ సాయంతో రూ.14 లక్షలు సమకూర్చి ఆపరేషన్‌ చేయించారు. దీంతో బిడ్డ ప్రాణాలు దక్కాయి. కృతజ్ఞతగా తల్లిదండ్రులు 'ప్రజావాణి'లో కమిషనర్‌ను కలిసి పాపకు పేరు పెట్టాలని కోరారు. దీంతో ఆయన ఆ పాపకు ప్రేమగా 'జస్విక శ్రీ' అని నామకరణం చేశారు.

Comments

G
Loading comments...