Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఐటీఐలో నేడు అప్రెంటిస్ మేళా

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 3:45 PM సంగారెడ్డితెలంగాణ
ప్రభుత్వ ఐటీఐలో నేడు అప్రెంటిస్ మేళా - Udayam
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ఉదయం 10 గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి తెలిపారు. ఐటీఐలో శిక్షణ పొందుతున్న, కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మేళాకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...