Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 3:43 PM సంగారెడ్డితెలంగాణ
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం - Udayam
అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన రఘునాథ్‌ను స్థానికులు పట్టుకున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లగా, ఏడుపు విని శశికుమార్‌ అప్రమత్తమయ్యారు. స్థానికుల సాయంతో చిన్నారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...