Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 3:53 PM హైదరాబాద్General
కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ - Udayam
సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటక్‌ మహీంద్రా బ్యాంకు సూర్యాపేట బ్రాంచ్‌ మేనేజర్‌ కోడూరు రఘుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 318(4), 336(3), 338, 340(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...