Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 6:25 PM కోనసీమGeneral
పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి - Udayam
ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామ సచివాలయాన్ని కొత్తపేట డీఎల్‌డీవో కే. సురేశ్‌కుమార్ సందర్శించి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఫీవర్ సర్వేలు, తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్‌, ఘన వ్యర్థాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను పరిశీలించి వర్మీ కంపోస్ట్ తయారీ, నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

Comments

G
Loading comments...