Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 5:25 PM జోగులాంబ గద్వాల్ General
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు - Udayam
గట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలకుంట రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోయినా, గతంలో సృష్టించిన నకిలీ కాగితాలను చూపిస్తూ అక్రమంగా షాపులు నిర్మించారని వారు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...