Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 09, 2026 12:19 PM అమరావతిGeneral
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం సమాజానికి గర్వకారణమన్నారు. గిరిజనుల విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలను మెరుగుపరిచి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి ఆత్మగౌరవం, స్వయంసమృద్ధి, ప్రగతే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...