వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సేవలు ప్రజలకు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 అర్జీలు స్వీకరించారు.
అర్జీలను పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

