Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌ ప్రయాణ ప్రాంగణానికి స్థలం కేటాయించాలి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:43 PM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌ ప్రయాణ ప్రాంగణానికి స్థలం కేటాయించాలి - Udayam
బెజ్జూర్‌లో ప్రయాణ ప్రాంగణం నిర్మాణానికి స్థలం కేటాయించాలని సర్పంచ్‌ దుర్గం సరోజ, ఉపసర్పంచ్‌ రాచకొండ ఆదర్శ్‌ ఆధ్వర్యంలోని పాలకవర్గ సభ్యులు తహశీల్దార్‌ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ప్రయాణ ప్రాంగణం లేక రోజూ వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థలం కేటాయిస్తే ప్రాంగణం ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...