Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్టుముక్కల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 4:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గొట్టుముక్కల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు - Udayam
కంచికచర్ల మండలం గొట్టుముక్కల జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఓ సంస్థ ఉపకార వేతనాలు పంపిణీ చేసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ఆర్ఎంటీ వేణుగోపాలరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం శ్రీలక్ష్మి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...