వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ జాతీయ రహదారిపై బ్రిడ్జి, రోడ్డు పనులను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్ నేత సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
నిర్మాణ పనులతో ట్రాఫిక్ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

