వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల మండలం పెద్దరాజుపేటలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించబడింది. మండల అధ్యక్షుడు మంజ మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలో అధ్యక్షుడిగా గర్నేపల్లి బాలకిషన్, గౌరవ అధ్యక్షుడిగా బండకింది రమేష్ ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా మేకల ఆనందం, చెప్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా కత్తుల శ్రీనివాస్‌రెడ్డి, బండకింది నర్సింహులు, కోశాధికారిగా మేకల అనిల్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

