Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌ ప్రజావాణిలో 7 దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:50 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌ ప్రజావాణిలో 7 దరఖాస్తులు - Udayam
ఆసిఫాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 7 దరఖాస్తులు స్వీకరించినట్లు నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. రెవెన్యూ శాఖకు 2, హౌసింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 దరఖాస్తులు వచ్చినట్లు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విద్యాశాఖకు మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఒక దరఖాస్తు అందిందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించ

Comments

G
Loading comments...