వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని గోర్ సేన జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరితకు వినతిపత్రం అందజేశారు. రోడ్లపై చిన్నచిన్న దుకాణాల తొలగింపుతో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.
తొలగింపుపై ప్రశ్నించిన గోర్ సేన రాష్ట్ర జనరల్ సెక్రెటరీతో కమిషనర్ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

