Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:40 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా - Udayam
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్‌ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. శక్తి పాలసీ కింద టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను విలీనం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. USFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో విద్యార్థులు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...