Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 10:45 AM సూర్యాపేటGeneral
రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు - Udayam
సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, రిజర్వేషన్ నిబంధనలు తప్పక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని సూచించారు. అట్రాసిటీ బాధితులకు పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని, పారిశుధ్య కార్మికులకు బీమా అమలు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...