Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగుతో మాయ చేసే కీటకాలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 07, 2026 6:37 AM అల్లూరి General
రంగుతో మాయ చేసే కీటకాలు - Udayam
చెట్టు కొమ్మలకు తెల్లటి కాయల్లా గుత్తలుగా కనిపిస్తున్నవి సిట్రస్‌ ఫ్లాటిడ్‌ ప్లాంట్‌హాపర్స్‌ అనే కీటకాలు. వాటిని చూసినవారు తొలుత కాయలేనని భావిస్తూ ఆసక్తిగా దగ్గరకు వెళ్తున్నారు. మనుషులు చేరుకునే వరకు నిశ్చలంగా ఉండే ఇవి, దగ్గరపడగానే సీతాకోకచిలకల్లా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ దృశ్యం ఏపీలోని మన్యంలో కనిపించింది.

Comments

G
Loading comments...