Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-ఏ భూములపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:18 AM బాపట్లGeneral
22-ఏ భూములపై కలెక్టర్ సమీక్ష - Udayam
22-ఏ కేసులు, 1954కు ముందు ఉన్న నిషేధిత జాబితా భూములకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ మంగళవారం సమీక్షించారు. కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో డీఎల్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 14 అంశాలను పరిశీలించారు. నాలుగు అంశాలకు ఆమోదం తెలపగా, ఏడు అంశాలను తిరస్కరించారు. మరో మూడు అంశాలపై అదనపు నివేదికలు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...