Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాపై BLOలకు కలెక్టర్‌ ఆదేశాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 5:56 PM నాగర్ కర్నూల్General
ఓటరు జాబితాపై BLOలకు కలెక్టర్‌ ఆదేశాలు - Udayam
ముసాయిదా ఓటరు జాబితాపై బూత్‌ స్థాయి అధికారులకు (BLO) సమగ్ర అవగాహన కల్పించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పించాలని ఆయన సూచించారు. అనర్హుల నమోదుకు అవకాశం లేకుండా పారదర్శకంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో మ్యాపింగ్‌ పూర్తి చేసి, ఓటరు జాబితా వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...