Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 4:03 PM వనపర్తితెలంగాణ
పాముకాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి - Udayam
వనపర్తి జిల్లాలో పాముకాటు బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కొత్తకోట పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి మందుల నిల్వలను పరిశీలించారు. అన్ని ఆసుపత్రుల్లో పాముకాటు, కుక్కకాటు మందుల లభ్యతపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రక్తహీనత ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...