Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ పేరే ఊరి పేరు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 14, 2026 9:34 AM ఆదిలాబాద్General
కలెక్టర్‌ పేరే ఊరి పేరు - Udayam
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం దహిగూడ ఆదిమ గిరిజనులకు కలెక్టర్‌ రాజర్షిషా ప్రభుత్వ భూమి కేటాయించి 17 మందికి పట్టాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థల సమస్యను పరిష్కరించి, తాగునీరు సహా సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. కలెక్టర్‌పై కృతజ్ఞతతో గ్రామస్థులు తమ ఊరికి ‘రాజర్షిషా గూడ’గా నామకరణం చేశారు. గురువారం రాజర్షిషా గూడెం బోర్డుకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

Comments

G
Loading comments...