Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల, అంగన్‌వాడీని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 1:09 PM జనగామ General
పాఠశాల, అంగన్‌వాడీని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. విద్యా, ఆరోగ్య పరిస్థితులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేసిన కలెక్టర్‌.. విద్యా ప్రమాణాలు, చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...