వార్తలకు తిరిగి వెళ్లండి

షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీలోకి రానుంది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలై మంచి వసూళ్లు సాధించింది.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2026లో విడుదలై తొలి వీకెండ్‌లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
Comments
Loading comments...
