Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిట్‌నెస్‌ పోటీల్లో కుప్పకూలి కోచ్‌ మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 9:51 AM జాతీయంGeneral
ఫిట్‌నెస్‌ పోటీల్లో కుప్పకూలి కోచ్‌ మృతి - Udayam
బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్‌ 2026’ ఫిట్‌నెస్‌ పోటీల్లో 41 ఏళ్ల కోచ్‌ లెరాయ్‌ సాండర్స్‌ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. సీపీఆర్‌ చేసి ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మరణానికి కచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. నిపుణులు తీవ్ర వ్యాయామ సమయంలో ఛాతీనొప్పి, ఆయాసం, మైకం, అసాధారణ హృదయ స్పందనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...