Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖరనగర్ కాలనీలో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:17 PM నిజామాబాద్General
చంద్రశేఖరనగర్ కాలనీలో రక్తదాన శిబిరం - Udayam
నిజామాబాద్ చంద్రశేఖర్నగర్ కాలనీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్య క్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందిస్తూ ప్రముఖ పల్మనాలజీ వైద్యులు, ఆర్పీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. డాక్టర్లు వనిత, రాజశేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...