Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:54 AM అమరావతిGeneral
చంద్రబాబుపై జగన్‌ విమర్శలు - Udayam
రాయలసీమ హార్టికల్చర్‌ అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు అంకెల గారడీ చేస్తూ, రైతులను మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా, ఎలాంటి ఖర్చు చేయకుండా కేవలం మాటలు, ప్రచారాలకే పరిమితమై రైతులను మభ్యపెడుతున్నారని ఆయన ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

Comments

G
Loading comments...