వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం చంద్రబాబు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటూ, పోలీసులను అడ్డంపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని, ఎస్ఈసీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

