వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ వేడుకల్లో ప్రముఖ పోలీస్ అధికారి సజ్జనార్ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పండుగ సంబరాల్లో లీనమైన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

