Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందారంలో శాశ్వత కూరగాయల పందిరి పరిశీలన

Follow Udayam on Google
md jabeer Sep 19, 2026 10:17 PM నిర్మల్General
చందారంలో శాశ్వత కూరగాయల పందిరి పరిశీలన - Udayam
మామడ మండలం చందారం గ్రామంలో శివారెడ్డి తోటలో తీగ జాతి కూరగాయల శాశ్వత పందిరిని శనివారం జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ పరిశీలించారు. ఎకరానికి లక్ష రూపాయల రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. పసుపులో దుంప కుళ్ళు నివారణపై సస్యరక్షణ చర్యలు సూచించి, బిందు సేద్యం వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మౌనిక, అశ్విన్ రెడ్డి, దేవన్న, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...