Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 4:04 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.6,52,767 ల విలువ గల చెక్కులను MLA అతిది గజపతిరాజు బుధవారం జిల్లా TDP కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న బాధలను సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి వీరందరికి ఆర్ధిక సహాయం అందించినట్లు MLA తెలిపారు.

Comments

G
Loading comments...