Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు CMRF చెక్కు అందజేత

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:18 PM అనకాపల్లి General
బాధితులకు CMRF చెక్కు అందజేత - Udayam
అనారోగ్యంతో మృతిచెందిన గల్లా లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.33 వేల CMRF చెక్కును మంగళవారం అందజేశారు. కొత్తకోట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఆమె కుమారుడు శ్రీనుకు చెక్కు అందించారు. కార్యక్రమంలో కూటమి నేతలు బలిజి మహారాజ్, డి.రాజేష్, చింతల కిషోర్, లోట్ల శివ, భీమరాతి ఉపేంద్ర పాల్గొన్నారు.

Comments

G
Loading comments...