Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమన్ సింగ్‌కు మల్లావజుల పురస్కారం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:54 PM ఆసిఫాబాద్General
చమన్ సింగ్‌కు మల్లావజుల పురస్కారం - Udayam
రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌కు చెందిన డాక్టర్ చమన్ సింగ్‌కు మల్లావజుల సదాశివుడు పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు అవార్డు అందజేశారు. కార్యక్రమంలో TBGKS రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి, గోలేటి వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...