Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఎందుకు?

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 8:19 AM హైదరాబాద్General
కొత్త రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఎందుకు? - Udayam
తెలంగాణ భవన్‌లో MLC నవీన్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు. రేషన్ కార్డులను దిష్టిబొమ్మలుగా మార్చారని విమర్శించారు. ఫొటోలు వేసుకున్నంత మాత్రాన ప్రజల అభిమానం దక్కదని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు శాశ్వత స్థానం ఉందన్నారు.

Comments

G
Loading comments...