Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నివాసాలపై సీఎం సమీక్ష

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 6:48 AM అమరావతిGeneral
అమరావతి నివాసాలపై సీఎం సమీక్ష - Udayam
అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం టవర్లను పరిశీలించి, పూర్తయిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ, గార్డెనింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌, ఫ్లోరింగ్‌తోపాటు ఫ్లాట్లలోని ఇంటీరియర్‌ పనులను పరిశీలించారు.

Comments

G
Loading comments...