Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 14, 2026 11:02 AM సంగారెడ్డితెలంగాణ
సంగారెడ్డిలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - Udayam
సంగారెడ్డి పట్టణంలో ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఐఐటీ హెలిప్యాడ్‌కు చేరుకుని, ప్రభుత్వ అతిథి గృహం వద్ద నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం అంబేడ్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...